బీజేపీ చీఫ్‌కు చామల కౌంటర్

బీజేపీ చీఫ్‌కు చామల కౌంటర్

TG: రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్‌రావుకు ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. రామచందర్‌రావు క్రికెట్‌లో నైట్‌వాచ్‌మన్ లాంటి వారని ఎద్దేవా చేశారు. యూరియాపై రోజుకోమాట చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై కేంద్రాన్ని ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. యూరియాపై BRS, BJP రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.