ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నాగులుప్పలపాడు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
➢ అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్
➢ కనిగిరిలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
➢ ప్రకాశం జిల్లాకు మరోసారి భారీ వర్ష సూచన
➢ CM, DY.CM చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మార్కాపురం వాసులు