VIDEO: పది పరీక్షా కేంద్రాల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు

VIDEO: పది పరీక్షా కేంద్రాల  వద్ద క్షుణ్ణంగా తనిఖీలు

SRD: సిర్గాపూర్, కడపల్ హైస్కూల్ SSC పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. సోమవారం పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సెంటర్‌కు చేరారు. అయితే గేటు వద్ద విద్యార్థులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పరీక్ష కేంద్రంలోకి పంపిస్తున్నారు. 2 కేంద్రాల్లో 300 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. సెంటర్ ఎదుట పోలీసులు బందోబస్తు నిర్వహించారు.