నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ శ్రీనిధి 2024-25లో జిల్లాకు ప్రథమ స్థానం 
★ రేపే TU పరిధిలోని డిగ్రీ కళాశాల పరీక్షల ఫీజు చివరి తేదీ
★ ఆర్మూర్‌లో హిందూ సమ్మేళనం కరపత్రాల ఆవిష్కరణ
★ మోస్రాలోని  శ్రీ రామాలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్