పోడూరు MEOకు ప్రశంసా పత్రం అందజేసిన కలెక్టర్

పోడూరు MEOకు ప్రశంసా పత్రం అందజేసిన కలెక్టర్

W.G: భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పోడూరు మండల విద్యాశాఖాధికారి -1 గుణ్ణం విజయ కుమార్ ఉత్తమ పనితీరు కనబరచినందుకుగాను, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా రిపబ్లిక్ డే మెరిటోరియస్ అవార్డుని సోమవారం అందుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ పాల్గొన్నారు. పోడూరు MEO2 GV సూర్యనారాయణ, మండల టీచర్లు,MRC అభినందించారు.