VIDEO: ధర్మవరంలో వైసీపీ నేత గృహ నిర్బంధం

KKD: ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వైసీపీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణ రాజును ఈరోజు పోలీసులు గృహ నిర్బంధం చేసారు. రాచపల్లి శివాలయంలో ప్రమాణానికి వెళ్తున్న మురళీ కృష్ణ రాజును పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయంగా ఎదుటి వారిపై సవాళ్ విసిరిన నేపథ్యంలో ఆయనను నిర్భంధం చేశారు.