'ఎంబీసీ కళాశాల అభివృద్ధికి నిధులు కేటాయించండి'

'ఎంబీసీ కళాశాల అభివృద్ధికి నిధులు కేటాయించండి'

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ కళాశాలను టీపీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తిమోతి వినోద్ కుమార్ కు కళాశాల యొక్క స్థితిగతులను వివరించారు. కాలేజీలో ఎన్నో రకాల మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని వాటిని కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్‌ను కోరారు.