'పోతినేని రామారావు మరణం తీరని లోటు'

'పోతినేని రామారావు మరణం తీరని లోటు'

KMM: సీపీఎం మాజీ రాష్ట్ర సమితి సభ్యుడు, మాజీ సర్పంచ్ పోతినేని రామారావు హత్యపై సీపీఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంత రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన రామారావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామారావు మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని ఆయన అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.