శంకరపట్నంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

శంకరపట్నంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

KNR: శంకరపట్నం మండలంలోని 27 గ్రామాలలో గల 1070 మహిళా సంఘాల ద్వారా ఐకేపీ మహిళలకు మొత్తం 10,440 ఇందిరమ్మ చీరలను అందించినట్లు ఏపీఎం శ్రీనివాస్ తెలిపారు. మండల పరిధిలోని తాడికల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మహిళా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.