'మార్వాడి గో బ్యాక్'.. బంక్ మద్దతు

NLG: నల్లగొండ పట్టణంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి మద్దతుగా మొబైల్ దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. శుక్రవారం ఉదయం మొబైల్ యూనియన్ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉద్యమానికి నల్లగొండలో బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వ్యాపారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.