VIDEO: నానో బాటిల్ కొంటేనే యూరియా బస్తా

VIDEO: నానో బాటిల్ కొంటేనే యూరియా బస్తా

WGL: వర్ధన్నపేట పట్టణంలో గురువారం యూరియా బస్తా కావాలంటే నానో యూరియా లిక్విడ్‌ బాటిల్‌ కొనాల్సిందేనని షరతు విధిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవసరం ఉన్నా, లేకున్నా యూరియా బస్తాతోపాటు నానో యూరియా లిక్విడ్‌ బాటిల్‌ను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కయూరియా బస్తా కొనేందుకు వచ్చిన రైతు నుంచి రూ.520వసూలు చేస్తున్నారని వాపోయారు.