VIDEO: బస్టాండ్ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

VIDEO: బస్టాండ్ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

MLG: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఆధునిక బస్టాండ్ పనులను రాష్ట్ర మంత్రి సీతక్క స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడువు లోపు నాణ్యతతో బస్టాండ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు అశోక్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.