లారీ ఢీ.. మహిళకు తీవ్ర గాయాలు

లారీ ఢీ.. మహిళకు తీవ్ర గాయాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ మండలం భీంసరి గ్రామానికి యశోదా గురువారం గ్రామానికి వెళ్లే క్రమంలో మార్కెట్ యార్డు సమీపంలో ఇందిరా నగర్ మూలమలుపు వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె కాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.