తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦అమరావతిని రాజధాని చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణద్యాయమన్న జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్
✦పన్ను వసూళ్లలో రాజమండ్రి రికార్డు సృష్టించిందన్న కమిషనర్ రాహుల్ మీనా
✦కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్
✦దేవరపల్లి మండలంలో ప్రారంభించిన ఉఫాది హామీ పనులు