వెల్గటూర్‌లో జనాభా గణన శిక్షణ ప్రారంభం
JGL: వెల్గటూర్ మండలంలో జనాభా గణన- 2027 తొలి దశ హౌస్ లిస్టింగ్ శిక్షణ ZPHSలో ప్రారంభమైంది. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఏప్రిల్ 18, 20, 21 తేదీల్లో శిక్షణ కొనసాగుతుంది. కార్యక్రమంలో CPO సత్యం, MRO శేఖర్, MEO ప్రభాకర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ రామకృష్ణతో పాటు 32 మంది సిబ్బంది పాల్గొన్నారు.