పంచాయతీ కమిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

పంచాయతీ కమిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: విస్సన్నపేట(M) చంద్రుపట్ల బాణావత్తు తండాలో పంచాయతీ కమిటీ హాల్‌కు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ హాల్ స్థలాన్ని బాణావత్తు బేబీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు.