రానున్న 2-3గంటల్లో వర్షాలు పడే చాన్స్.!
HYD: రానున్న 2-3గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు, రంగారెడ్డి, మేడ్చల్, ఇతర జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.