మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

SRD: సంగారెడ్డి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. అత్యవసరమైన చోట అభివృద్ధి పనులకు ప్రతిపాదన రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, డీఈఈ ఇంతియాజ్ పాల్గొన్నారు.