రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా చెంగల్ రెడ్డి

CTR: రొంపిచెర్ల మండల మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా చెంగల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, చల్లా రామచంద్రారెడ్డి అభిమానిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.