శాతవాహన వర్సిటీలో ఈసీ సభ్యుల నియామకం

శాతవాహన వర్సిటీలో ఈసీ సభ్యుల నియామకం

KNR: శాతవాహన విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేయగా ప్రొఫెసర్ జాఫర్ జరీ, ప్రిన్సిపల్స్ రమాకాంత్, భిక్షపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హరికాంత్, లెక్చరర్ రజిత సభ్యులుగా ఎంపికయ్యారు. ప్రముఖుల కోటాలో వంగల మురళీ మోహన్, కవిత ఆలేటి, వూటుకూరి రవీందర్ రెడ్డి, సిరిపురం ఈశ్వర్ చోటు దక్కింది.