రక్తదానం చేసిన యువకులు

రక్తదానం చేసిన యువకులు

SKLM: వజ్రపు కొత్తూరు మండలం జనసేన నాయకులు రిషి వడ్డీ బర్త్ డే సందర్భంగా పలాస ప్రాణదాత బ్లడ్ బ్యాంకులో బుధవారం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిషి వడ్డీతో పాటు పలువురు పాల్గొని రక్తదానం చేశారు. ఈ మధ్యకాలంలో ఉద్దానంలో పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారి, తలసేమియా, ప్రెగ్నెన్సీ వారి కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.