VIDEO: 'పగలే వీధి దీపాల వెలుగులు'

VIDEO: 'పగలే వీధి దీపాల వెలుగులు'

SKLM: లావేరు మండలంలోని కేశవరాయపురం, సీతంవలస ప్రాంతాల్లో మధ్యాహ్నం అవుతున్న విద్యుత్ వీధి దీపాలు వెలుగునిస్తున్నాయి. దీంతో సంబంధిత శాఖాధికారులు పర్యవేక్షణ కరువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఈ సమస్యను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.