సరోగసీ పేరుతో భారీ దందా

NTR: విజయవాడ సమీపంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసీ పేరుతో ఓ ముఠా భారీ దందాను నిర్వహిస్తున్నారు. బాధితుల సమాచారం మేరకు పోలీసులకు విషయం తెలియడంతో సెంటర్‌కు తాళం వేసి యాజమాన్యం పరారయ్యారు. బోర్డులు తొలగించి, అంబులెన్స్ వాహనాలతో సిబ్బంది పరారైనట్లుగా సమాచారం. సెంటర్‌కు అనుమతులు లేవని DMHO అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.