ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి

ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి

ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వరదలతో పలు జిల్లాల్లో వేలాది ఇళ్లు ప్రభావితమయ్యాయి. ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.