రామన్నపేట మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
భువనగిరి: రామన్నపేట మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం, నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం జనంపల్లి, ఇస్కిల్ల, కక్కిరేణి, కుంకుడుపాముల గ్రామాల్లోనూ కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.