ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు: ఎమ్మెల్యే

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు: ఎమ్మెల్యే

WNP: శ్రీరాంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.