ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా వ్యాప్తంగా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు
✦ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి: సీఐటీయూ
✦ కూల్చివేసిన వందలాది పేదల ఇళ్లను తక్షణమే పునర్నిర్మించాలి: సీపీఎం 
✦ నిషేధిత భూముల జాబితాలో జిరాయితీ భూములను తొలగించాలి: తహశీల్దార్ వంశీ