VIDEO: 'మౌలిక వసతుల కల్పనలో కూటమి విఫలం'

VIDEO: 'మౌలిక వసతుల కల్పనలో కూటమి విఫలం'

GNTR: వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్ విమర్శించారు. గుంటూరులోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం డీఆర్వో ఖాజావలీకి వినతిపత్రం అందజేశారు. ప్రచారం భారీగా చేస్తున్నా అభివృద్ధి పరంగా అసలు మార్పేమీ లేదన్నారు.