VIDEO: కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం

VIDEO: కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం

ASR: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జీ.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. పైనుంచి వరదనీరు పోటెత్తడంతో జలపాతం ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. పాల నురుగును తలపిస్తూ, జలజల జాలువారే జలపాతం, ఇప్పుడు ఎరుపు రంగులోకి మారింది. ప్రకృతి మాత కన్నెర్ర చేసిందా అన్నట్లు కనిపిస్తుంది. అయితే వర్షాల కారణంగా జలపాతం వద్దకు ఎవరికి అనుమతి లేదు.