జవాన్ల మృతిపై CHOల నివాళులు

శ్రీకాకుళం: భారత్-పాక్ యుద్ధంలో మృతి చెందిన భారత జవాన్లకు శనివారం ఆరోగ్యశాఖ సిబ్బంది నివాళులర్పించారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని జ్యోతీరావు పార్కు వద్ద CHOల ధర్నా శిబిరంలో ఉద్యోగులు మౌనం పాటిస్తూ జవాన్లకు నివాళులర్పించారు. దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్లు క్షేమంగా ఉండాలని పలువురు CHO, MLHPలు అన్నారు. అనంతరం తమ నిరసనను కొనసాగించారు.