ముస్లిం లీగ్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నజీమా

ముస్లిం లీగ్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నజీమా

KMM: ముస్లిం లీగ్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నజీమా ను జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా నియమించారు. గురువారం ఖమ్మం నగరంలో నజీమాకు జిల్లా అధ్యక్షుడు నియామక పత్రాన్ని అందజేశారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తాను పేద ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతుగా ఇప్పటివరకు పాత్ర నిర్వహించానని చెప్పారు. మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.