వరప్రసాద్‌కు చిన్నయ సూరి పురస్కారం
VSP: గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్‌ను తెలుగు వ్యాకరణ భేరి శ్రీమాన్ పరవస్తు చిన్నయ సూరి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారానికి ఎంపిక చేసినట్లు పరవస్తు పద్య పీఠం వ్యవస్థాపకులు పరవస్తు ఫణిశయన సూరి శనివారం విశాఖలో తెలిపారు. చిన్నయ సూరి జయంతి సందర్భంగా డిసెంబర్ 20న పౌర గ్రంథాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు.