ఖతార్‌పై డ్రోన్లతో దాడికి దిగిన ఇరాన్
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఖతార్ రాజధాని దోహాపై ఇరాన్ దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఖతర్ డిఫెన్స్ సిస్టమ్‌ను గగనతలంలోనే పేల్చేసినట్లు ఇరాన్ రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు అజర్‌బైజాన్‌పై డ్రోన్లతో దాడి చేస్తూ.. ఎయిర్‌పోర్టు, స్కూల్ భవనంపై కుప్పకూల్చింది.