ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: అల్లూరు TDP పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. MLA కావ్య కృష్ణ రెడ్డి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, విద్యుత్, పెన్షన్, రేషన్ కార్డులు, భూవివాదాలు వంటి సమస్యలను MLA దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై చర్యలు తీసుకోవాలని MLA అధికారులను ఆదేశించారు.