అభినందనలు తెలిపిన సింగరేణి సీఎండీ

అభినందనలు తెలిపిన సింగరేణి సీఎండీ

BDK: నాగ్పూర్‌లో జరిగిన ఆల్ ఇండియా స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలలో పురుషుల జట్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు మహిళల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచారు. 20 బహుమతులను కైవసం చేసుకోవడం చాలా గొప్ప విషయమని, ఇదే స్ఫూర్తితో త్వరలో జాంబియాలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలో కూడా సింగరేణి రెస్క్యూ జట్లు తమ సత్తా చాటాలని సీఎండీ ఎన్.బలరాం తన అభినందనలు తెలిపారు.