రేపు ఉర్దూ కవితా పారాయణం

రేపు ఉర్దూ కవితా పారాయణం

CTR: పుంగనూరు మండలం దారుల్ హుద కళాశాలలో ఆదివారం సాయంత్రం ఉర్దూ కవితా పారాయణం నిర్వహించనున్నారు. ఈ మేరకు మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించి నేటికీ 1500 ఏళ్లు పూర్తి అవుతోందన్నారు. ఈ సందర్భంగా పారాయణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, మహా వక్తలు, పాండిత్య కవులు పాల్గొంటారని శనివారం నిర్వాహకులు తెలిపారు.