మునిపల్లెలో పర్యటించిన DSO

మునిపల్లెలో పర్యటించిన DSO

GNTR: పొన్నూరు మండలం మునిపల్లె గ్రామంలో శుక్రవారం జిల్లా ఎకనామిక్స్ అండ్ స్టేటస్టికల్ (డీఎస్ఓ) అధికారిణి శేషశ్రీ పర్యటించారు. స్థానిక వ్యవసాయ అధికారుల సమక్షంలో పంట కోత ప్రయోగాలు నిర్వహించారు. ఎకరాకు 15.640 కేజీల దిగుబడి వచ్చిందని, ఏడాది దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నాయని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.