కాగజ్‌నగర్‌లో రోడ్డు రగడ.. ట్రాఫిక్ జామ్

కాగజ్‌నగర్‌లో రోడ్డు రగడ.. ట్రాఫిక్ జామ్

ASF: కాగజ్‌నగర్‌లో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన కూల్చివేతను ఎస్పీఎం ప్రతినిధులు అడ్డుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. ఈ ఘటనపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, అధకారుల మధ్య చర్చలు కొనసాగుతుండగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు.