'ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి'

'ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి'

SRD: హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన 5కే రన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని యువతకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా రన్‌ను ప్రారంభించి పాల్గొన్న వారిని అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.