GHMC కౌన్సిల్‌లో BJP కార్పొరేటర్ల ఆందోళన

GHMC కౌన్సిల్‌లో BJP కార్పొరేటర్ల ఆందోళన

TG: డివిజన్ల పునర్విభజనకు వ్యతిరేకంగా GHMC కార్యాలయం వద్ద BJP కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా డివిజన్లు పెంచుతున్నారని ఆందోళన చేపట్టారు. MIMకు అనుకూలంగా BRS, కాంగ్రెస్‌ పునర్విభజన చేపట్టాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో BJPని ఓడించేందుకు ఆ మూడు పార్టీలు ఏకమయ్యాయన్నారు.