VIRAL VIDEO: ఖాకీల డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

VIRAL VIDEO: ఖాకీల డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

TG: పోలీసులు నిత్యం డ్యూటీలో ఉంటూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ బిజీగా కనిపిస్తారు. అయితే, ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలోని ఓ సాంగ్‌కు పాత బస్తీ పోలీసులు డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.