వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: గ్రామాభివృద్ధికి యువత ముందుకు రావడం అభినందనీయమని కైకలూరు MLA డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. కలిదిండి మండలం గురవాయిపాలెంలో మంగళవారం నాంది, సనోఫీ, గ్రామ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. జన్మభూమికి సహాయం చేయాలని తలపెట్టిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.