OTTలోకి వచ్చేసిన కొత్త మూవీ
హాలీవుడ్ హిట్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రెకనింగ్' OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సదరు OTTలో తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ మూవీలో టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే 'సూపర్ మ్యాన్' మూవీ జియో హాట్‌స్టార్‌లో డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.