మైసమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలి : ఎమ్మెల్యే

MBNR: మైసమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం పట్టణంలోని ఏనుగొండలో కొలువైన మైసమ్మ అమ్మ వారిని ఎమ్మెల్యే దర్శించుకొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.