వేగంగా ఫ్యూచర్ సిటీ అథారిటీ భవన నిర్మాణం

వేగంగా ఫ్యూచర్ సిటీ అథారిటీ భవన నిర్మాణం

HYD: నగర శివారు మీర్ఖాన్ పేట ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, పనులు వేగవంతం చేసినట్లు పేర్కొంది. దీని అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే నిర్మాణాలు పూర్తయితే, FCDA భవనం అందుబాటులోకి రానుంది.