VIDEO: కింగ్ ఫిషర్ బీర్‌లో నాచు

VIDEO: కింగ్ ఫిషర్ బీర్‌లో నాచు

HNK: హనుమకొండలోని కుందన్ వైన్స్ షాప్‌లో బీర్లు కొన్న కస్టమర్‌కు బీర్‌లో నాచు ప్రత్యక్షమైంది. దీంతో అవాక్కైనా కస్టమర్ బీర్ సీసా పట్టుకొని వైన్స్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా అది కంపెనీ వాళ్ళు చేసిన తప్పిదమని మాకు ఏలాంటి సంబంధం లేదని యాజమాన్యం చేతులు దులుపుకున్నారు, కాగా ఇలా కల్తీ మద్యం విక్రయిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.