VIDEO: అయ్యప్పస్వామి ఆలయంలో చోరీ

ADB: తలమడుగు మండలంలోని సుంకిడి అయ్యప్ప ఆలయంలో చోరీ జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. సుంకిడి అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం రాత్రి దుండగులు ఆలయంలోని చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయ్యప్ప స్వామి ఆభరణాలు వెండి,బంగారం,హుండిలో దాదాపు రూ.40వేలు, మొత్తంగా 4 లక్షలకు వరకు చోరీకి గురికైనట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.