సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం

సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం

TG: సినీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. 17 రోజులుగా సినీ కార్మికులు వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. HYDను సినిమా హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ సమ్మె అడ్డుగా ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.