BREAKING: మరో బస్సు ప్రమాదం
AP: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.