OTTలోకి వచ్చేసిన వివాదాస్పద మూవీ

OTTలోకి వచ్చేసిన వివాదాస్పద మూవీ

తమిళ దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన వివాదాస్పద మూవీ 'బ్యాడ్ గర్ల్' OTTలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు రావడంతో దీని విడుదలను సెన్సార్ బోర్డు అడ్డుకుంది. దీంతో ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి SEP 5న రిలీజ్ చేయగా మంచి విజయం అందుకుంది.